- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడుకుంటూ అనంతలోకాలకు..
తోటి పిల్లలతో ఆడుకుంటూ మూడు సవంత్సరాల బాబు అకస్మాత్తుగా మరణించిన సంఘటన సోమవారం తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, తిరుమలాయపాలెం : తోటి పిల్లలతో ఆడుకుంటూ మూడు సవంత్సరాల బాబు అకస్మాత్తుగా మరణించిన సంఘటన సోమవారం తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన గౌరబోయిన శంకర్-కవిత దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, ఒక పాప.
రెండో కుమారుడు జై (3) ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జై ముక్కులోనుంచి నలుపు రంగు నీరు రావడం గమనించిన తల్లిదండ్రులు, గ్రామీణ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే బాబు గుండెపోటుకు గురై మృతిచెందినట్టు తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నేరుగా విలపించారు.
Next Story






