- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ఝలక్
by velandi.Saikiran |
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు సొంత గ్రామ ప్రజలు ఝలక్ ఇచ్చారు. తెల్లం వెంకటరావు సొంతవూరు దుమ్ముగూడెం

X
దిశ, భద్రాచలం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు సొంత గ్రామ ప్రజలు ఝలక్ ఇచ్చారు. తెల్లం వెంకటరావు సొంతవూరు దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మండలంలో అత్యధిక పంచాయతీలు గెలుచుకున్నా... సొంత పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. చిన్న బండిరేవు పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థి మడకం జోగయ్య 84 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Next Story






