- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
34 మంది మావోయిస్టులు లొంగుబాటు
by Ratna Kumari |
దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా ఎస్ పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు.వీరి

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా ఎస్ పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు.వీరిలో 7 గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు.వీరిపై 84 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్ పి తెలిపారు. లొంగిపోయిన వారిలో డి కె ఎస్ జెడ్ సి మరియు ఎ ఓ బి.డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.లొంగిపోయిన వారిలో ఒకరు డి వి సి ఎం,పీ ఎల్ జీ ఏ కంపెనీ నెంబర్ 2 కి చెందిన నలుగురు, ఏ సీ ఎం క్యాడర్ ముగ్గురు,ఏరియా కమిటీ సభ్యులు 8 మంది,మిలీషియా ప్లాటూన్ కమాండర్ లు ముగ్గురు,మిలిషియా ప్లాటూన్ మెంబర్లు5 గురు,పార్టీ మెంబర్ లు ఉన్నారు.వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






