ఖమ్మం రూరల్ మండలానికి 15మంది జీపీవోల నియమాకం

by Elthuri vijay kumar |

ఖమ్మం రూరల్ మండలానికి మొత్తం 16మంది జీపీవోలను ప్రభుత్వం నియమించింది.

ఖమ్మం రూరల్ మండలానికి 15మంది జీపీవోల నియమాకం
X

ఖమ్మం రూరల్ మండలానికి 15మంది జీపీవోల నియమాకం

- విధుల్లో చేరిన జీపీవోలు

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలానికి మొత్తం 16మంది జీపీవోలను ప్రభుత్వం నియమించింది. ఆరెకోడు-బానోత్ నర్సింగ్ నాయక్, ఆరెంపుల, బారుగూడెం-రాసాల లక్ష్మిప్రసన్న, గోళ్లపాడు-పూజారి రమ్యశ్రీ, కాచిరాజీగూడెం-వనం శ్రీనివాసరావు, కామంచికల్లు-నిమ్మల అనిల్ కుమార్, కొండాపురం-డీ. అనిత, ఎం.వీపాలెం, పల్లెగూడెం-సండ్ర పద్మ, మద్దులపల్లి, గుర్రలపాడు-మొదుగు వీరబాబు, ముత్తూగూడెం-రంగం కొండల్ రావు, తనగంపాడు, గుడురుపాడు-కంభం కవిత, తెల్దారుపల్లి-నైనీ వీరాబాబు, తల్లంపాడు-అరెంపుల రమేష్, తీర్థాల–2కు అన్నం రవికుమార్, ఏదులాపురం-ఎం. కోటేశ్వరరావును నియమించారు. కాగా తీర్థాల–2 క్లస్టర్ కు మరో జీపీవో రావాల్సి ఉంది. గుదిమళ్ల జీపీవో సైతం జాయిన్ కాలేదు. మరో రెండు రోజుల్లో వీరిద్దరు విధుల్లో జాయిన్ కానున్నారు. నూతన జీపీవోలు రూరల్ తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కార్యక్రమంలో ఆర్ఐ–2 క్రాంతికుమార్ తదితరులు ఉన్నారు.

Next Story