- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Photos: ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు!
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేష్(Khairatabad Ganesh) శోభాయాత్ర ముగిసింది. కాసేపట్లో ట్యాంక్‌బండ్ వద్ద గంగమ్మ వడికి చేరబోతున్నారు. శోభయాత్రకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. ఆగస్టు 27న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు కొనసాగాయి. పూజల అనంతరం సెప్టెంబర్ 6న నిమజ్జనం జరుగుతోంది. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. భక్తి భావంతో 'గణపతి బప్పా మోరియా' అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
Next Story






