- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైరతాబాద్ గణపతి శోభయాత్ర.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు (Photos)
by GSrikanth |
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగింది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగింది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. గురువారం ఉదయం షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర మొదలవగా.. మధ్యాహ్నం 12 గంటలకు క్రేన్ నెంబర్-4కు మహాగణపతి చేరుకున్నాడు. సరిగ్గా 01:30 గంటలకు బడా గణపతి నిమజ్జనం పూర్తయింది. నిమజ్జనానికి సంబంధించిన ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి.
Next Story






