- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధర్నాచౌక్ కొనసాగింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ధర్నాచౌక్‌ను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ధర్నాచౌక్‌ను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కు ఉందని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధర్నాచౌక్‌లో ధర్నాలకు అనుమతి ఉందని సీపీ తెలిపారు. న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు. ఇక, ప్రజావాణికి శుక్రవారం 8వేలు దరఖాస్తులు రాగా.. కౌంటర్లను పెంచాలని సీఎస్‌ను కోరామన్నారు.
Next Story






