- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడో జాబితాపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీజేపీ మూడో జాబితాపై స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ మూడో జాబితాపై స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సాయంత్రం మూడో జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐటీ దాడులపై స్పందించిన ఆయన దాడులతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు. అధికారులకు ఉన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తారన్నారు. కాగా, ఇప్పటి వరకు బీజేపీ రెండు జాబితాల్లో మొత్తం 53 స్థానాలను ప్రకటించగా, మూడో లిస్టులో 40-45 మందికి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జాబితాలో జనసేనకు 9 నుంచి 11 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. సాయంత్రం లిస్టు రిలీజ్ చేస్తామని కిషన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story






