- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
by samatah |
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ వెంట్స్‌లో కీలక మార్పులు చేశారు. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన వారికి హైట్ చూస్తారు. తర్వాత హైట్‌లో కూడా క్వాలిఫై

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ వెంట్స్‌లో కీలక మార్పులు చేశారు. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన వారికి హైట్ చూస్తారు. తర్వాత హైట్‌లో కూడా క్వాలిఫై అవుతే లాంగ్ జంప్, షాట్ పుట్ నిర్వహిస్తారు.
అయితే గతంలో కాస్త భిన్నంగా ఉండేది. మొదటి పోటీలో అర్హత సాధించలేకపోయినా, తదుపరి ఈ వెంట్స్‌కు అనుమతినిచ్చేవారు. అంతే కాకుండా చివరి 5 ఈవెంట్స్‌లో 3 పాస్ అయితే సరిపోయేది. కానీ రన్నింగ్ మేయిన్ కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి. డిసెంబర్ 8 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
Next Story






