- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలక మార్పు.. మసాల్చి పోస్టుకు కొత్త పేరు
by Ramesh Naini |
ప్రభుత్వ ఉద్యోగాల్లో మసాల్చి పోస్ట్ పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల్లో మసాల్చి పోస్ట్ పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పోస్టును స్వీపర్-కమ్-గార్డెనర్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1992 నాటి తెలంగాణ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూల్స్ లో ఉన్న మసాల్చి అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో స్వీపర్ కమ్ గార్డెనర్ అనే పదాన్ని చేరుస్తూ ప్రభుత్వం సవరణలు చేసింది.
Next Story






