- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్డేల్లో కోహ్లీ సరికొత్త చరిత్ర...సచిన్, పాంటింగ్ రికార్డులు గల్లంతు
by velandi.Saikiran |
ఇంగ్లాండ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు కోహ్లీ.

X
దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులు నమోదు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడాడు అంటే కచ్చితంగా ఏదో ఒక రికార్డు బ్రేక్ కావడం మనం చూస్తూ ఉంటాం. రెండో వన్డే సందర్భంగా.. ఇంగ్లాండ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు కోహ్లీ.
2645 పరుగులతో ద్రవిడ్ పేరు మీద ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. అదే సమయంలో వన్డేలలో 300 ఇన్నింగ్స్ లు ఆడిన తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఓవరాల్ లిస్టులో కూడా విరాట్ కోహ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆయన 14,800 పరుగులు క్రాస్ చేశాడు. ఈ రికార్డులో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా సచిన్, గంగూలీ, రికీ పాంటింగ్, కల్లీస్, ద్రవిడ్ ఆ తర్వాత వరుసగా ఉన్నారు.
Next Story






