- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: నీటిపారుదల శాఖలో కీలక నియామకాలు
by Gantepaka Srikanth |
రాష్ట్ర నీటిపారుదల శాఖ, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ విభాగంలో ఇద్దరు అధికారులకు కీలక పోస్టుల్లో అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నీటిపారుదల శాఖ, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ విభాగంలో ఇద్దరు అధికారులకు కీలక పోస్టుల్లో అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఇన్‌చార్జ్)గా ఉన్న బి.శంకర్‌కు ఈఎన్సీ (అడ్మిన్)గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే.. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న మొహమ్మద్ అంజద్ హుస్సేన్, సీఈ (ఎంక్వైరీస్) రిలీవ్ అవుతారు. అలాగే.. సెక్రెటరీ కార్యాలయంలో ఇన్‌చార్జ్ సెక్రెటరీగా ఉన్న మొహమ్మద్ మొయిజుద్దీన్ సాజిద్‌కు హైదరాబాద్ సీఈగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ పోస్టులో ఆయన తన సాధారణ విధులతోపాటు అదనంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
Next Story






