- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Asaduddin Owaisi : కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం పక్కా
తెలంగాణలో ఎన్నికల సమయం ముంచుకు వస్తోంది. పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల సమయం ముంచుకు వస్తోంది. పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మేనిఫెస్టో సైతం రిలీజ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ మేనిఫెస్టోపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఓవైసీ.. బీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణకు హ్యాట్రిక్ సీఎం అవుతారని.. కేసీఆర్‌కే తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నదని అడుగగా దానికి ఇంకా సమయం ఉందన్నారు. చెప్పాల్సిన సమయం రాగానే మేమే ప్రజలకు వివరిస్తామన్నారు.
- Tags
- Asaduddin Owaisi
Next Story






