శ్రీకాళహస్తిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు

by Disha Web Desk 6 |
శ్రీకాళహస్తిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముక్కంటిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన తెలంగాణ సీఎం కెసిఆర్ సతీమణి శోభ, కుటుంబ సభ్యులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవాహన అధికారి సాగర్ బాబు, ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed