- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING:మరి కాసేపట్లో రాజ్ భవన్‌కు కేసీఆర్.. సీఎం పదవికి రాజీనామా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 స్థానాలు దాటి స్పష్టమైన మెజార్టీగా దిశగా కాంగ్రెస్ పయనిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 స్థానాలు దాటి స్పష్టమైన మెజార్టీగా దిశగా కాంగ్రెస్ పయనిస్తోంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలకున్న బీఆర్ఎస్‌కు ప్రజలు షాకిచ్చారు. ప్రస్తుతం వెలువడుతోన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీ బోల్తా కొట్టింది. బీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వస్తోన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజా తీర్పును గౌరవించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు మరి కాసేపట్లో రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు కేసీఆర్ రాజీనామా సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
- Tags
- KCR
- Telugu News
Next Story






