- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌కు తీవ్ర గాయాలు.. యశోద ఆసుపత్రిలో చికిత్స
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఫాంహౌజ్‌లోని బాత్రూములో కాలుజారి పడిపోవడంతో తుంటి ఎముక విరిగిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More..
Next Story






