- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికాసేపట్లో హరీశ్‌రావు ఇంటికి కేసీఆర్.. బావ సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తండ్రి సత్యనారాయణ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తండ్రి సత్యనారాయణ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే, మృతిచెందిన సత్యనారాయణ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఏడవ సోదరి లక్ష్మికి భర్త, ఆయనకు స్వయాన బావ వరుస అవుతారు. ఈ నేపథ్యంలోనే బావతో తనకు ఉన్న సాన్నిహిత్యం, అనుబంధాన్ని స్మరించుకుని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. సమాచారం తెలిసిన వెంటనే కేసీఆర్ హరీష్‌రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. మరికాసేపట్లో ఆయన కోకపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లి దివంగత సత్యనారాయణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించి తన సోదరి లక్ష్మిని కేసీఆర్ ఓదార్చనున్నారు.
Read More..
Next Story






