- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపో.. : విజయశాంతి
కేసీఆర్ తొందరగా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపో అంటూ బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ తొందరగా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపో అంటూ బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కూకట్ పల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరగా వారిని బండిసంజయ్‌తో కలిసి విజయశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ శాంతి మాట్లాడుతూ.. సొంత పార్టీలోని మహిళా నేతలను కూడా బీఆర్‌ఎస్ నాయకులు గౌరవించడం లేదన్నారు. రాష్ట్ర గవర్నర్‌కు కేసీఆర్ గౌరవం ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






