బిగ్ బ్రేకింగ్: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా

by Satheesh |   (  Updated:2023-12-03 11:20:53  IST  )

సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. కాసేపటి క్రితమే రాజ్ భవన్‌కు వెళ్లిన కేసీఆర్.. గవర్నర్ తమిళికి సైకి రాజీనామా పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి

బిగ్ బ్రేకింగ్: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. కాసేపటి క్రితమే రాజ్ భవన్‌కు వెళ్లిన కేసీఆర్.. గవర్నర్ తమిళికి సైకి రాజీనామా పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో ప్రజా తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రిజైన్ చేశారు.

Next Story