KCR: సీనియర్ రాజకీయ వేత్తను తెలంగాణ కోల్పోయింది

by Gantepaka Srikanth |

మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు, మంద జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

KCR: సీనియర్ రాజకీయ వేత్తను తెలంగాణ కోల్పోయింది
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు, మంద జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారి కృషిని, పార్టీకి వారు అందించిన సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Next Story