KCR:ఎర్రవల్లి ఫామ్ హౌస్‍లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ

by Prasad Jukanti |   (  Updated:2025-12-11 12:48:26  IST  )

ఎర్రవల్లి ఫామ్ హౌస్‍లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.

KCR:ఎర్రవల్లి ఫామ్ హౌస్‍లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‍లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమావేశం అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ విషయంలో కేంద్ర జలవనరుల సంఘం నిర్ణయంపై వీరు చర్చించినట్లు సమాచారం. అయితే సర్పంచ్ తొలి దశ ఎన్నికల వేళ కేసీఆర్ ఈ భేటీ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తితగా మారింది.

Next Story