- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana CM KCR to visit Delhi today
సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. 13, 14న రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఎల్లుండి బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీకి సంబంధించిన జాతీయ విధానం, జాతీయ కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ శ్యామల యాగంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం. ఢిల్లీ పార్టీ కార్యాలయంలో కీలక వ్యక్తులకు చాంబర్ లను కేటాయించనున్నారు. ఢిల్లీ పర్యటనలో కీలక నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.
Also Read...
TRS MLC Kalvakuntla Kavitha :కవితకు నోటీసులు.. అసలేంటి CRPC 91?
- Tags
- CM KCR
Next Story






