వికలాంగులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్!

by Kodari Anjali |   (  Updated:2023-05-07 05:00:55  IST  )

వికలాంగులకు కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు అందించింది

వికలాంగులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్!
X

దిశ, వెబ్‌డెస్క్: వికలాంగులకు కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు అందించింది. కాగా.. సదరన్ క్యాంపులు నిర్వహించి, దివ్యాంగులందరికీ సర్టిఫికేట్స్ జారీ చేయాలని, అలాగే చక్రాల కుర్చీలు అందజేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. వీటితో పాటు వారికి అనుకూలంగా ఉండే విధంగా రెడీ చేసిన కొత్తరకం బ్యాటరీ సైకిళ్లను కూడా పంపిణీ చేయాలని సూచించారు.

Next Story