- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీకి కేసీఆర్ బర్త్‌డే విషెస్
నేడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 72వ పుట్టిన రోజు సందర్భంగా సామాన్యుల నుం

X
దిశ, డైనమిక్ బ్యూరో: నేడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 72వ పుట్టిన రోజు సందర్భంగా సామాన్యుల నుండి మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా నేతలందరూ ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్‌డే విషెస్ తెలిపారు. మోడీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నారు. ఈ మేరకు నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
Also Read: వారి ఎత్తుగడలను తిప్పికొట్టాలి.. ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
Next Story






