- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాతృమూర్తి శోభ చీర ధరించిన కవిత.. ఫొటో వైరల్

X
దిశ, తెలంగాణ బ్యూరో: సాంకేతికత ఎంత పెరిగినా, ఎన్ని కొత్త పద్దతులు వచ్చినా... సాంప్రదాయం ముందు తక్కువేనని తన మాతృమూర్తి శోభ 20 ఏండ్ల కిందటి చీరను ధరించిన ఎమ్మెల్సీ కవిత ఆ ఫొటోను ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు. " 20 ఏళ్ల క్రితం నాటి అమ్మ చీర సాంకేతికత పెరిగినా, పద్దతులు మారినా.. సాంప్రదాయం గొప్పతనం తరాలు మారినా తరగదు..తగ్గదు" అంటూ ట్వీట్ చేశారు. ఈ చీరపై ఉన్న పూల డిజైన్లను 20 ఏండ్ల క్రితం సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వయంగా కుట్టడం విశేషం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ట్వీట్ వైరల్ గా మారింది.
Next Story






