- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. హరీశ్‌రావు ఫస్ట్ రియాక్షన్ ఇదే
బీఆర్ఎస్ (BRS) పార్టీకి ఎప్పటికైనా సుప్రీం కేసీఆరే (KCR) అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీకి ఎప్పటికైనా సుప్రీం కేసీఆరే (KCR) అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రస్తుతం లండన్ (London) పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస బీఆర్ఎస్ నేతలతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి ఆటుపోట్లు కొత్తేమి కాదని కామెంట్ చేశారు. కేసులకు భయపడని చరిత్ర గులాబీ శ్రేణులదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికైనా సుప్రీం కేసీఆరేనని తెలిపారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని.. సొంత నిర్ణయాలు ఉండబోవని అన్నారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారని తెలిపారు. కానీ, రాష్ట్రంలో పాలనను గాలికి వదిలి రేవంత్ సర్కార్ కమిషన్లు, ఎంక్వైరీలతో కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ (Congress) పాలనను ప్రజలకు గమనిస్తున్నారని హరీశ్ అన్నారు.
Next Story






