ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు కవిత, కేటీఆర్..

by Malleboina Mahesh |   (  Updated:2023-03-22 06:05:37  IST  )

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కవిత తిరిగి హైదరాబాద్ కు బయలు దేరారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు కవిత, కేటీఆర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కవిత తిరిగి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి మంత్రి కేటీఆర్, కవిత కుటుంబ సభ్యుతలో విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా గత రెండు రోజులుగా విచారణకు హాజరైన కవిత మళ్లీ విచారణ కు నోటీసులు ఇవ్వకపోవడంతో తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. అలాగే కవిత విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలో తేదీ చేప్తామని తెలిపినట్లు సమాచారం.

Read more:

అలాంటి వారికి కూడా బుద్ధి చెప్పాల్సిందే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Next Story