- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YCP జాతీయ అధికార ప్రతినిధులుగా కార్తీక్ ఎల్లాప్రగడ, మార్గాని భరత్
by Kema Shiva Kumar |
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా మాజీ ఎంపీ మార్గాని భరత్ (రాజమండ్రి), యల్లాప్రగడ కార్తీక్ (మండపేట)లను నియమిస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
Next Story






