- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > కేసీఆర్, ఈటల ఒక్క తాను ముక్కలే : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి
కేసీఆర్, ఈటల ఒక్క తాను ముక్కలే : యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి
by Batti.Sumithra |
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒక్క తాను ముక్కలేనని, అందుకే 10 వ తరగతి పేపర్ లీకేజీలో ఈటల అరెస్ట్ కాకుండ కేసీఆర్ కాపాడారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తిప్పారపు సంపత్ ఆరోపించారు.

X
దిశ, హుజూరాబాద్ : సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒక్క తాను ముక్కలేనని, అందుకే 10 వ తరగతి పేపర్ లీకేజీలో ఈటల అరెస్ట్ కాకుండ కేసీఆర్ కాపాడారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తిప్పారపు సంపత్ ఆరోపించారు.
ఆదివారం ప్రస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మల్లి అధికారంలోకి రావాలనే కుట్రలో భాగంగానే అసెంబ్లీ సమావేశంలో ఈటలపై కేసీఆర్ పొగడ్తల వర్షం కురిపించారన్నారు. అసత్యపు ఆరోపణతో పబ్బం గడుపుతున్న ఈటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పై చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Next Story






