మహిళ బలవన్మరణం

by velandi.Saikiran |

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి

మహిళ బలవన్మరణం
X

దిశా, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎలగందుల లావణ్య ( 35) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు భర్త భాస్కర్, కూతురు శాన్వి (13), కొడుకు రిషి (11) ఉన్నారు. లావణ్య ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story