- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండుపిన్నుపై జాతీయ జెండాతో పరిగెడుతున్న మహిళ
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు

X
దిశ, జగిత్యాల టౌన్: 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డా. గుర్రం దయాకర్ గుండు పిన్నుపై జాతీయ జెండాను పట్టుకుని పరిగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేశాడు. దయాకర్ ఈ విగ్రహ తయారీకి దాదాపు 10 గంటల సమయం పట్టిందని, తయారీకి మైనం, పెన్సిల్ కలర్స్, గుండు పిన్ను ఉపయోగించానని తెలిపాడు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపాడు.
Next Story






