- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా ఇవ్వడానికి రైతుకు కండిషన్లు దేనికి... ?
by velandi.Saikiran |
యూరియా కొరతతో అన్నదాతలు అల్లాడుతు కంటనీరు పెడుతుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని

X
దిశ, సుల్తానాబాద్: యూరియా కొరతతో అన్నదాతలు అల్లాడుతు కంటనీరు పెడుతుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కడారి సునీల్ ఆవేదన వ్యక్తం చేసారు. సర్కార్ నిర్లక్ష్యం వల్ల రోజుల తరబడి సహకార సంఘాల కార్యాలయాల చుట్టూ యూరియా కోసం రైతులు తిరుగుతున్నారని తెలిపారు. రైతులు ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం కనికరించడం లేదని ఆగ్రహించారు. వెంటనే యూరియా అందుబాటులోకి తేవాలని కడారి సునీల్ డిమాండ్ చేశారు.
Next Story






