- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
by Sridhar Babu |
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

X
దిశ, కొడిమ్యాల : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, మిల్లర్లు ధాన్యం విషయంలో ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఇబ్బంది పెడితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రాజా నర్సింగరావు, మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, అగ్రికల్చర్ అధికారిని జ్యోతి పాల్గొన్నారు.
Next Story






