- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > బిగ్ బ్రేకింగ్: రామగుండం కార్పొరేషన్‌లో అక్రమాలపై విజిలెన్స్ విచారణ
బిగ్ బ్రేకింగ్: రామగుండం కార్పొరేషన్‌లో అక్రమాలపై విజిలెన్స్ విచారణ
by Sathputhe Rajesh |
దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో జరుగుతున్న

X
దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి రాజు సుమలత ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ CDMA వరంగల్ రీజినల్ డైరెక్టర్ సారథ్యంలో కార్పొరేషన్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పలు ఫైళ్లను రికార్డులను పరిశీలిస్తున్నారు.
Next Story






