బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం

by velandi.Saikiran |

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పాలాభిషేకం చేసారు బీజేపీ పార్టీ నేతలు. వరదలో చిక్కుకున్న రైతులను కాపాడటమే కాకుండా

బండి సంజయ్  చిత్రపటానికి పాలాభిషేకం
X

దిశ, గంభీరావుపేట: కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు బీజేపీ పార్టీ నేతలు. వరదలో చిక్కుకున్న రైతులను కాపాడటమే కాకుండా సిరిసిల్ల జిల్లాకు పది లక్షల రూపాయలు ప్రకటించినందుకు గాను బండి సంజయ్ కి పాలాభిషేకం చేసారు. గంభీరావుపేట భాజపా మండల అధ్యక్షులు కోడే రమేశ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు వాజిద్ హుస్సేన్, మండల ప్రధాన కార్యదర్శులు మలేష్, యాదవ్ విగ్నేష్ గౌడ్, నాయకులు గంట అశోక్ పత్తి స్వామి, లక్ష్మీపురం రాజు గౌడ్ డాక్టర్ సత్యనారాయణ దుంపటి ఎలేందర్ నాగరాజ్ గౌడ్ బోయన్న గారి శ్రీనివాస్ దేవేందర్ యాదవ్ D నర్సింలు పూల్యా నాయక్ సత్యనారాయణ శ్రీనివాస్ చారి దేవేందర్ నాయక్ రాజిరెడ్డి భాస్కర్ నాయక్ J రమేష్ రాజు రవీందర్ నరేష్ D రాజు వెంకటేష్ A.మధు D రాజు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story