- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య..
by Kodari Anjali |
మామిడి చెట్టుకు ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ మండలంలో జరిగింది.

X
దిశ, కరీంనగర్ రూరల్: మామిడి చెట్టుకు ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులోని మామిడి తోటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఓ మాజీ ఏమ్మెల్యే మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు అని తెలిపారు. మృతుడు ఊరి వేసుకొని మూడు రోజులు అవుతుండొచ్చని తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






