రాజన్న గుడి చెరువులో రెండు మృతదేహాలు లభ్యం

by Bhanu |

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువులో రెండు గుర్తు తెలియని మృతదేహాలు బుధవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి.

రాజన్న గుడి చెరువులో రెండు మృతదేహాలు లభ్యం
X

దిశ, వేములవాడ టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువులో రెండు గుర్తు తెలియని మృతదేహాలు బుధవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు చాలావరకు పాడైపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాలను బయటకు తీసే పనిలో గజ ఈతగాళ్ళు, పోలీసులు నిమగ్నమయ్యారు. వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ దర్యాప్తు చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు

Next Story