- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊటూర్ రోడ్డులో ట్రాఫిక్ జామ్
by velandi.Saikiran |
ఊటూర్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆ గ్రామానికి వెళ్లే ప్రయాణికులు మూడు గంటలుగా రోడ్డుపైన నిరీక్షిస్తున్నారు.

X
దిశ, మానకొండూర్ : ఊటూర్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆ గ్రామానికి వెళ్లే ప్రయాణికులు మూడు గంటలుగా రోడ్డుపైన నిరీక్షిస్తున్నారు. వెనక్కి వెళ్లలేక ముందుకు సాగలేక రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. అయితే రోడ్డు పొడవునా ఇసుకను తరలించేందుకు వచ్చే లారీలు పార్క్ చేసి ఉండగా, ఇసుక లోడ్ తో వెళ్లే లారీలు మరోవైపు నుండి రవాణా కొనసాగించాయి. దీంతో పచ్చునూర్ - ఊటూర్ మధ్యలో ట్రాపిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఈ రూటున వెళ్లే వారు ట్రాపిక్ లో ఇరుక్కు పోయారు. మరో వైపు సాయంత్రం వేళ స్కూల్ పిల్లలతో వచ్చే వ్యాన్ లు, వేరే గ్రామం మీదుగా ఊటూర్ కు చేరుకునే పరిస్థితి నెలకొంది. అయితే ఆ ట్రాఫిక్ లో గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిది ఇరుక్కుపోవడం ఊటూర్ లో చర్చానీయంశంగా మారింది.
Next Story






