అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

by velandi.Saikiran |

తక్కల్లపల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను బుధవారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు.

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
X

దిశ, కథలాపూర్ : కథలాపూర్ మండల పరిధిలోని తక్కల్లపల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను బుధవారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం టిప్పర్ డ్రైవర్ శ్రీకాంత్‌తో పాటు యజమాని మ్యాకల అంజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు.

Next Story