- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాచీలతో గణపతి విగ్రహం
by velandi.Saikiran |
సుగంధ ద్రవ్యాలైన యాలకులు (ఇలాచీ) లతో గణపయ్యని రూపొందించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

X
దిశ, కోరుట్ల రూరల్: కోరుట్ల పట్టణంలోని పోచమ్మ వీధీలో గ్రీన్ హోప్ యూత్ సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాలలో పర్యావరణ హితాన్ని చాటుతున్నారు. ఈ క్రమంలోనే సుగంధ ద్రవ్యాలైన యాలకులు (ఇలాచీ) లతో గణపయ్యని రూపొందించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. దింతో యూత్ సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు.
Next Story






