- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్
ఈదురుగాలి బీభత్సానికి కొత్తపల్లి హవేలీ శివారులోని వెలిచాల క్రాస్ రోడ్ వద్ద భారీ చెట్టు ఓ చెట్టు రోడ్డుపై పడిపోయింది.

X
దిశ, కొత్తపల్లి : ఈదురుగాలి బీభత్సానికి కొత్తపల్లి హవేలీ శివారులోని వెలిచాల క్రాస్ రోడ్ వద్ద భారీ చెట్టు ఓ చెట్టు రోడ్డుపై పడిపోయింది. దీంతో రోడ్డుపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిత్యం ఎక్కువగా రద్దీ ఉండే ప్రధాన రహదారి కావడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.. బాగా కొత్తపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై పడిపోయిన చెట్టును తప్పించే ప్రయత్నం చేస్తున్నారు... అసలే ఇరుకు రోడ్డు దీనికి తోడు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరీంనగర్ కు వచ్చే అంబులెన్స్ సైతం ట్రాఫిక్ లో చిక్కుకొని పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Next Story






