- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా కాలనీలో వైన్స్ వద్దు
by Ratna Kumari |
దిశ, కోరుట్ల రూరల్ : మా కాలనీలో వైన్స్ వద్దు అంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించిన సంఘటన మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలోని

X
దిశ, కోరుట్ల రూరల్ : మా కాలనీలో వైన్స్ వద్దు అంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించిన సంఘటన మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలోని కాలనిలో వైన్స్ నిర్వహించడం వల్ల బాలికలు, మహిళలు కాలనిలో తిరగలేక పోతున్నామని, వైన్స్ నిర్వహించే చోటే బస్సులని ఆపడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని మహిళలు ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. దీంతో గ్రామ కార్యదర్శి నవీన్ జోక్యం చేసుకొని విజిలెన్స్ అధికారులకు వినతి పత్రం అందించాలని సూచించడంతో ధర్నాను విరమించుకున్నారు.
Next Story






