- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Repair : దారి ఇలా.. మరి ప్రయాణం ఎలా..?
by Chintha Aamani |
అది నిత్యం వందల వాహనాలు వెళుతూ రద్దీగా ఉండే రహదారి.

X
దిశ,కొడిమ్యాల : అది నిత్యం వందల వాహనాలు వెళుతూ రద్దీగా ఉండే రహదారి. తెలంగాణలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు దేవస్థానాలకు ప్రయాణికులు వేల సంఖ్యలో వెళ్తూ వస్తూ ఉంటారు, జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నల్గొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన గ్రామం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయానికి సమీపంలోనే రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాటిలో నీరు నిలిచి పోవడం తో గుంతలను గమనించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు సందర్భాల్లో ద్విచక్ర వాహనదారులు గాయపడిన సంఘటనలు ఉన్నాయి. వేగంతో వచ్చే వాహనాలు గుంతలను గమనించగా ప్రమాదాలకు గురవుతున్నారని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని రిపేర్ చేసి వాహనదారులను ఇబ్బందుల నుంచి దూరం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
Next Story






