- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని మొలంగూరు గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, శంకరపట్నం : వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని మొలంగూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందించడంతో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






