ఐకేపీ గోదాం, మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన

by velandi.Saikiran |

హరిదాస్ నగర్ గ్రామంలో సర్పంచ్ చిర్రామ్ నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఐకేపీ గోదాం, మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు.

ఐకేపీ గోదాం, మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన
X

దిశ, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో సర్పంచ్ చిర్రామ్ నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఐకేపీ గోదాం, మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసి చైర్మన్ సవేరా బేగం గౌస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, సర్పంచ్ ల‌ ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి హాజరు అయ్యారు.

ఈ కార్యక్రమంలో మెండే శ్రీనివాస్,నంది కిషన్, బుచ్చ గౌడ్, ఉప సర్పంచ్ గుమ్మడి సతీష్, వార్డు మెంబర్లు అనింగారి మమత, బొల్లు రాజు, ఉప్పుల ఎల్లారెడ్డి, తెడ్డు అనిత, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుర్కా పరశురాములు యాదవ్, కాంగ్రెస్ నాయకులు రోడ్డ రామచంద్రం, వంగ మల్లారెడ్డి, బొల్లు గంగయ్య, ఉత్తర్ల లక్ష్మణ్, పాతూరి వెంకట్ రాజిరెడ్డి,వట్టెల రాములు, వట్టెల దేవయ్య, పంచాయతీ సెక్రటరీ రమేష్, సిసి దేవేందర్, వీఓఏ అక్షిత, వివో అధ్యక్షురాలు షేక్ ఖతిజ గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Next Story