- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైడిమడుగులో కంటి వెలుగు ప్రారంభం
by samatah |
మండలంలోని పైడిమడుగు గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచుల ఫోరం అధ్యక్షులు దారిశెట్టి రాజేశ్ సోమవారం ప్రారంభించారు. గ్రామస్తులంతా ఆధార్ కార్డు తీసుకుని శిభిరానికి

X
దిశ, కోరుట్ల రూరల్: మండలంలోని పైడిమడుగు గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచుల ఫోరం అధ్యక్షులు దారిశెట్టి రాజేశ్ సోమవారం ప్రారంభించారు. గ్రామస్తులంతా ఆధార్ కార్డు తీసుకుని శిభిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని, అందుకే కేసీఆర్ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దమ్మ భీమరెడ్డి, ఎంపీడీఓ నీరజ, వైద్యాదికారి యాస్మిన్, పాక్స్ చైర్మన్ జగన్మోహన్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్ రావు, ఉప సర్పంచ్ లాస్య రాము, వార్డు సభ్యులు కంటె లక్పతి, గ్రామ ప్రజలు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






