- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ విమోచన దినోత్సవం..బీజేపీ వినూత్న ప్రయత్నం
by velandi.Saikiran |
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ గురువారం సిరికొండ గ్రామంలో

X
దిశ, కథలాపూర్ : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ గురువారం సిరికొండ గ్రామంలో బీజేపీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా వినాయకునికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విమోచన కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారి ఆత్మశాంతి కోసమైనా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కాసోజి ప్రశాంత్,గాంధారి శ్రీనివాస్,కాసోజి ప్రతాప్, శ్యామ్ సుందర్, అఖిల్, అజయ్, రాజు, రిషి, అభిరాం తదితరులు పాల్గొన్నారు.
Next Story






