- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాడ్జిలో యువకుడు అనుమానస్పద మృతి
by Ratna Kumari |
వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ లాడ్జిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

X
దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ లాడ్జిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అయితే యువకుడిది హత్యనా..? ఆత్మహత్య అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






