బాధ్యతలు స్వీకరించిన రూరల్ సీఐ సుధాకర్.

by Bhanu |

జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

బాధ్యతలు స్వీకరించిన రూరల్ సీఐ సుధాకర్.
X

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఇదివరకు రూరల్ సీఐగా ఉన్న కృష్ణారెడ్డి ని ఐజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐకి సుధాకర్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story