- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామగుండం పోలీస్ కమిషనర్‌గా శ్రీనివాసులు
రామగుండం పోలీస్ కమిషనర్ గా ఎం శ్రీనివాసులను ప్రభుత్వం

X
దిశ,గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనర్ గా ఎం శ్రీనివాసులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 2006 బ్యాచ్ కు చెందిన సిఐడి విభాగంలో డీఐజీగా పనిచేస్తున్న ఎం. శ్రీనివాసులను రామగుండం పోలీస్ కమిషనర్ గా నియమించారు. ఇదివరకు ఇక్కడ సిపిఐ పనిచేసిన రేమా రాజేశ్వరి ఇటీవలనే బదిలీ అయిన విషయం విధితమే.
Next Story






